Raju Gari Gadhi 3 Movie Launch | Ashwin |Tamannaah | Dil Raju | Ohmkar || Filmibeat Telugu

2019-06-20 2

Actor Tamannaah Bhatia, who possibly has more horror films in her filmography than any of her contemporaries, has signed another one called Raju Gari Gadhi 3. The film is the third part in the Telugu horror-comedy franchise, Raju Gari Gadhi. It had its official launch on Thursday.
#rajugarigadhi3
#tamannaah
#omkar
#tollywood
#Ashwin
#DilRaju

ప్రస్తుతం ఓంకార్ రాజుగారి గది 3కి కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నాని ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం దర్శకుడు కలిశాడట. ఈ చిత్రాన్ని ఓంకార్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. తమన్నా అయితే లీడ్ రోల్ కు సరిపోతుందని ఓంకార్ భావిస్తున్నాడు. రీసెంట్ గా చిత్రం ప్రారంభ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి దిల్ రాజు,చోటా కే నాయుడు,తమన్నా,అశ్విన్,ఓంకార్ తదితరులు హాజరయ్యారు.